TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 Development, Growth & Maturation (పెరుగుదల – వికాసం) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

19. వ్యక్తి మనుగడకు వికాసానికి కావలసిన లేదా ఉపయోగకరమైన పరిస్థితే అవసరం అన్నది
ఎ) నార్మన్ మియర్
బి) గెస్సెల్
సి) గెస్టాల్ట్
డి) పియాజీ

View Answer
ఎ) నార్మన్ మియర్

20. మానసిక అవసరాలకు మరో పేరు?
ఎ) ప్రాథమిక అవసరాలు
బి) గౌణ అవసరాలు
సి) ద్వితీయ శ్రేణి
డి) బి, సి

View Answer
డి) బి, సి

21. వ్యకి పట్ల, వస్తువు పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధతే వైఖరి అన్నది
ఎ) కార్న్ అసర్
బి) సుజి
సి) అనస్టాషిక
డి) కట్టే

View Answer
ఎ) కార్న్ అసర్

22. వైఖరులను కొలిచే మాపనం కానిది
ఎ) థర్స్టన్ వైఖరి మాపని
బి) మిన్నెసోట వైఖరి మాపని
సి) బోగార్డస్ సోషల్ డిస్టాప్స్ కొలబద్ద
డి) గట్యన్ కొలబద్ద

View Answer
బి) మిన్నెసోట వైఖరి మాపని

23. “యూధ జీవనం” అనగా
ఎ) ఒంటరిగా జీవించాలనే కోరిక
బి) దయతో చంపడం
సి) తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక
డి) పైవన్నీ

View Answer
సి) తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక

24. నవజాతి శిశువులో మొదట కనిపించేది
ఎ) ఏడుపు
బి) ఉత్తేజం
సి) ఉద్వేగం
డి) వాత్సల్యం

View Answer
బి) ఉత్తేజం