TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 Development, Growth & Maturation (పెరుగుదల – వికాసం) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

7. విజ్ఞాన తృష్ణ ఈ దశలో కనిపిస్తుంది
ఎ) శైశవం
బి) పూర్వ బాల్యం
సి) ఉత్తర బాల్యం
డి) యవ్వనారంభ దశ

View Answer
బి) పూర్వ బాల్యం

8. ఒక వ్యక్తి తన గురించి, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకోవడాన్ని ఏమంటారు.
ఎ) మూర్త భావన
బి) అమూర్త భావన
సి) ఆత్మ భావన
డి) సంయోజక భావన

View Answer
సి) ఆత్మ భావన

9. వ్యక్తి భావ ప్రకటనకు ఏవి ప్రాతిపదికలు అవుతాయి
ఎ) సంకేతాలు
బి) ప్రతీకాలు
సి) భావనలు
డి) ఆలోచనలు

View Answer
సి) భావనలు

10. అసూయ వల్ల ఏర్పడే ఒక మంచి లక్షణం
ఎ) ఉత్సాహం
బి) సహకారం
సి) ఆనందం
డి) పోటీతత్వం

View Answer
డి) పోటీతత్వం

11. సిమటా అనగా
ఎ) బొమ్మలతో ఆట
బి) స్మృతి చిహ్నాలు
సి) సంజ్ఞానాత్మక నిర్మితులు
డి) బొమ్మరిల్లు కట్టుకొనుట

View Answer
సి) సంజ్ఞానాత్మక నిర్మితులు

12. ప్రాణం లేని వాటికి, ప్రాణం అపాదించే దశ
ఎ) మూర్త ప్రచాలక దశ
బి) అమూర్త ప్రబాలక దశ
సి) నియత ప్రచాలక దశ
డి) పూర్వ ప్రచాలక దశ

View Answer
డి) పూర్వ ప్రచాలక దశ