TRT TET Psychology LEARNING (అభ్యసనం) PREVIOUS QUESTION PAPER WITH ANSWERS KEY For AP TS

TRT TET DSC Psychology LEARNING (అభ్యసనం) Practice Bits in Telugu From PREVIOUS Years QUESTION PAPER WITH ANSWERS KEY For Andhra Pradesh and Telangana.
టెట్ – పేపర్ 1&2 సైకాలజీ
2 అభ్యసనం
1. పరిసర అవసరాలను ఎదుర్కొనడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతీ ప్రవర్తనా మార్పే అభ్యసనం అన్నవారు.
ఎ) బోజ్
బి) హిల్ గార్డ్
సి) కింబ్లె
డి) మర్పీ

View Answer
డి) మర్పీ

2. థారనడైక్ అభ్యసన సూత్రాలలో ముఖ్యమైనది
ఎ) ఫలిత సూత్రం
బి) అభ్యాస సూత్రం
సి) సంసిద్ధతా సూత్రం
డి) అభ్యసన సూత్రం

View Answer
ఎ) ఫలిత సూత్రం

3. పవన్ అనే విద్యార్థి పదవ తరగతిలో మంచి మార్కులతో పాసయ్యాడు తర్వాత ఇంటర్మీడియట్లో కనీసం మార్కులు సాధించలేక పోయాడు ఆ విద్యార్థి పై పని చేయని ప్రేరణ
ఎ) అంతరత ప్రేరణ
బి) బహిర్గత ప్రేరణ
సి) సాధన ప్రేరణ
డి) ఉన్నత ప్రేరణ

View Answer
బి) బహిర్గత ప్రేరణ

 

4. అభ్యసనాన్ని ప్రభావితం చేసేకారకం
ఎ) అభ్యసనానికి సంబందించిన కారకాలు
బి) అభ్యాసకునికి సంబందించిన కారకాలు
సి) పాఠశాల కారకాలు
డి) పైవన్నీ

View Answer
డి) పైవన్నీ

5. పాఠ్యాంశాన్ని ఉదాహరణలు, సంఘటనల సహాయంతో బోధించడం
ఎ) సామీప్య నియమం
బి) సాదృశ్య నియమం
సి) సంబంధిత నియమం
డి) సారూప్య నియమం

View Answer
సి) సంబంధిత నియమం

6. పాఠశాల వదిలినపుడు అధిక సంఖ్యలోని పిల్లల్లో మన పిల్లల్ని సులభంగా గుర్తించడం ఏ ప్రత్యక్ష కారకం
ఎ) విచక్షణ
బి) సాన్నిహిత్యం
సి) అలవాటు
డి) అభ్యసనం

View Answer
బి) సాన్నిహిత్యం