TRT TET Psychology LEARNING (అభ్యసనం) PREVIOUS QUESTION PAPER WITH ANSWERS KEY For AP TS

19. స్మృతికి మనసులో లక్కముద్ద’ ఉందని తెలిపిన వారు
ఎ) అరిస్టాటిల్
బి) ప్లేటో
సి) ప్రోబెల్
డి) రూసో

View Answer
బి) ప్లేటో

20. తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులలో మళ్ళీ మళ్ళీ అభ్యసనం చేయించినట్లయితే అతడు అవలంబించిన నియమం
ఎ) ప్రతి ఫల నియమం
బి) ఉపయోగనియమం
సి) నిరూపయోగనియమం
డి) సంసిద్ధతా నియమం

View Answer
బి) ఉపయోగనియమం

21. నిబంధనంలో ముఖ్యాంశం
ఎ) UCS ను CS తో జతపరచడం
బి) UCR ను CR తో జతపరచడం
సి) CS ను CS తో జతపరచడం
డి) CR ను CR తో జతపరచడం

View Answer
ఎ) UCS ను CS తో జతపరచడం

22. మాటలు, వాక్యాలు వంటి వాటిని నేర్చుకోవడం
ఎ) అశాబ్దిక అభ్యసనం
బి) నిగూఢ అభ్యసనం
సి) శాబ్దిక అభ్యసనం
డి) వైఖరి అభ్యసనం

View Answer
సి) శాబ్దిక అభ్యసనం

23. జంతువులలో సృ్మతిని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం
ఎ) టాచిప్టో స్కోప్
బి) సృ్మతి పేటిక
సి) స్నెలెన్ చార్ట్
డి) విలంబిత ప్రతి చర్య పరికరం

View Answer
డి) విలంబిత ప్రతి చర్య పరికరం

24. రాహుల్ ‘ఎ’ కృత్యం నేర్చుకున్న తర్వాత ‘బి’ కృత్యం నేర్చుకున్నాడు. ‘బి’ కృత్యాన్ని | పునఃస్మరించడంలో కృత్యం ‘ఎ’ ఆటంక పర్చిన దానిని
ఎ) దమనం
బి) తిరోగమన అవరోధం
సి) పురోగమన అవరోధం
డి) ప్రతిగమనం

View Answer
బి) తిరోగమన అవరోధం