TRT TET Psychology LEARNING (అభ్యసనం) PREVIOUS QUESTION PAPER WITH ANSWERS KEY For AP TS

13. అభ్యసన రేఖ సాధరణంగా
ఎ) క్రమమైనది కాదు
బి) క్రమమైనది.
సి) అధోముఖమైనది.
డి) ఊర్ధ్వ ముఖమైనది

View Answer
డి) ఊర్ధ్వ ముఖమైనది

14. బోధనా యంత్రాన్ని తయారుచేసినది
ఎ) స్కిన్నర్
బి) థారనడైక్
సి) పావ్లోవ్
డి) ప్రెస్సీ

View Answer
డి) ప్రెస్సీ

15. భావన అనే విద్యార్థి గుడి గంటను, బడి గంటగా భావించి బడికి వెళ్ళడం శాస్త్రీయ నిబంధనలోని ఏ నియమం.
ఎ) విచక్షణ
బి) పునర్బలనం
సి) సామాన్యీకరణం
డి) అయత్న సిద్ధస్వాస్థం

View Answer
సి) సామాన్యీకరణం

16. పరీక్షలకు సన్నద్ధమయ్యే సురేష్ అనే విద్యార్థి కొంత సమయం తర్వాత అతని అభ్యసనంలో ఏ మాత్రం వేగాభివృద్ధి చూపించలేక పోయాడు ఈ స్థితి
ఎ) స్తబ్దతస్థితి
బి) పీఠభూమి
సి) చంచల్యం
డి) ప్రారంభ స్పూర్తి

View Answer
బి) పీఠభూమి

17. స్మృతి మొదటి సోపానం
ఎ) ధారణ
బి) విస్మతి
సి) అభ్యసనం
డి) జ్ఞాపకం

View Answer
సి) అభ్యసనం

18. పాఠ్య పుస్తకంలోని అభ్యాసాలు ఎవరి సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు
ఎ) పావ్లోవ్
బి) థారన్ డైక్
సి) స్కిన్నర్
డి) కొహైలర్

View Answer
బి) థారన్ డైక్