TRT TET Psychology LEARNING (అభ్యసనం) PREVIOUS QUESTION PAPER WITH ANSWERS KEY For AP TS

7. ఎర్ర గులాబి చూడగానే చాచా నెహ్రూ గుర్తుకురావడం అనేది ఏ స్మృతి 
ఎ) పునఃస్మరణ
బి) పునరభ్యసనం
సి) గుర్తింపు
డి) సూక్ష్మీకృత సాంకేతల సమ్మతి

View Answer
డి) సూక్ష్మీకృత సాంకేతల సమ్మతి

8. రోడ్డు పై వెళ్తున్నపుడు ఎర్రలైటు వెలగగానే మనవాహనాన్ని ఆపుతాం. ఇది అభ్యసన సిద్దాంతాలలో ఏ సిద్దాంతానికి వర్తిస్తుంది.
ఎ) యత్న దోష సిద్ధాంతం
బి) సాంకేతిక అభ్యసనం
సి) నిబంధన సిద్ధాంతం
డి) అంతరదృష్టి సిద్ధాంతం

View Answer
సి) నిబంధన సిద్ధాంతం

9. సురేష్ అనే విద్యార్థి తన చేతి రాతను అభ్యసనం ద్వార మెరుగుపర్చుకున్నాడు దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనా సిద్ధాంతం
ఎ) నిబంధన
బి) కార్య సాధక
సి) యత్న – దోష
డి) అంతర్ దృష్టి

View Answer
సి) యత్న – దోష

10. ప్రవర్తనా మార్పులో తొలిసోపానం
ఎ) అనుకరణ
బి) ప్రగతిని రూపొందించడం
సి) గమ్యాన్ని రూపొందించడం
డి) పాత ప్రవర్తనను తొలగించడం

View Answer
సి) గమ్యాన్ని రూపొందించడం

11. అభ్యసనానికి ఏది రాచబాట
ఎ) అభ్యాసం
బి) ప్రేరణ
సి) ఆచరణ
డి) పరిపక్వత

View Answer
బి) ప్రేరణ

12. పలక మీద బలపంతో రాయడానికి కావలసిన చలన కౌశలం సుమారు ఎన్ని సంవత్సరాలు వయసప్పుడు వస్తుంది.
ఎ) 3 సం
బి) 2 సం
సి) 6 సం
డి) 5 సం

View Answer
డి) 5 సం