TRT TET Psychology LEARNING (అభ్యసనం) PREVIOUS QUESTION PAPER WITH ANSWERS KEY For AP TS

25. కౌశాలాల సంపాదన దీని పై తప్పక ఆధారపడి ఉంటుంది.
ఎ) శిక్ష
బి) పరిపక్వత
సి) అభ్యాసం
డి) అభ్యసనం

View Answer
సి) అభ్యాసం

26. పెరుగుదలకు, తరుగుదలకు, దోహదపడని బదిలీని ఏ బదలాయింపు అంటారు.
ఎ) రుణాత్మక
బి) శూన్య
సి) ద్విపార్వ
డి) ధనాత్మక

View Answer
బి) శూన్య

27. దురలవాట్లను తగ్గించుకోవడానికి ఏ సూత్రాలను ఉపయోగించవచ్చు
ఎ) విచక్షణ
బి) సామాన్యీకరణం
సి) విరమణ
డి) ఉన్నత క్రమనిబంధనం

View Answer
సి) విరమణ

28. సమయ పాలన గుర్తించిన విద్యార్థి తాను చేసే ప్రతీ పని, కచ్చితమైన సమయానికి చేసేందుకు సిద్ధపడడం ఏ సిద్ధాంతం
ఎ) ఆదర్శాల సిద్ధాంతం
బి) సామాన్యీకరణ సిద్ధాంతం
సి) సమగ్రకృతి సిద్ధాంతం
డి) సమరూప మూలకాల సిద్ధాంతం

View Answer
ఎ) ఆదర్శాల సిద్ధాంతం

29. ధీరజ్ అనే విద్యార్థి రెండు చేతులతో బొమ్మలు గీయడం అనే కౌశలాన్ని కలిగి ఉన్నాడు. అతనిలో కలిగి ఉన్న బదలాయింపు
ఎ) అనుకూల
బి) శూన్య
సి) ప్రతికూల
డి) ద్విపార్శ్వ

View Answer
డి) ద్విపార్శ్వ

30. జతపర్చడం, తప్పొప్పులు, బహుళైచ్ఛిక ప్రశ్నలు సృ్మతిలో ఏ రకానికి చెందినవి
ఎ) పునరభ్యసనం
బి) పునఃస్మరణ
సి) గుర్తింపు
డి) సూక్ష్మీకృత సంకేతాల సమ్మతి

View Answer
సి) గుర్తింపు