TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 Development, Growth & Maturation (పెరుగుదల – వికాసం) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

25. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలలో వ్యత్యాసాలుండడం
ఎ) తిరోగమన సూత్రం
బి) ప్రతిగమన సూత్రం
సి) వైవిద్య సూత్రం
డి) సారూప్య సూత్రం

View Answer
సి) వైవిద్య సూత్రం

26. వ్యక్తి పై పనిచేసే బయటి కారకాలన్నింటి సముదాయమే పరిసరం అన్నది
ఎ) మెండల్
బి) ఉడ్వర్
సి) రూసో
డి) గాల్టన్

View Answer
బి) ఉడ్వర్

27. జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది. ఎ) పూర్వ బాల్యదశ
బి) ఉత్తర బాల్యదశ
సి) శైశవ దశ
డి) నవజాత శిశువు దశ

View Answer
సి) శైశవ దశ

28. భూత, భవిష్యత్, వర్తమానాల మధ్య వ్యత్సాసాలను గుర్తించే దశ
ఎ) శైశవ దశ
బి) బాల్యదశ
సి) పూర్వ కౌమారదశ
డి) ఉత్తర కౌమారదశ

View Answer
బి) బాల్యదశ

29. పదిలపరుచుకునే భావన, విశ్లేషణా శక్తి ఏ దశలో అభివృద్ది చెందుతాయి.
ఎ) మూర్త ప్రచాలక దశ
బి) అమూర్త ప్రచాలక దశ
సి) నియత ప్రచాలక దశ
డి) పూర్వ ప్రచాలక దశ

View Answer
ఎ) మూర్త ప్రచాలక దశ

30. ప్రపంచంలోని ఒక వస్తువును, చిహ్నాన్ని అంశాన్ని అనుకూల (లేదా) ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణియే వైఖరి అన్నది.
ఎ) కట్జ్
బి) సుజీ.
సి) అనస్తాషి
డి) కార్న్ అసర్

View Answer
ఎ) కట్జ్