TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 Development, Growth & Maturation (పెరుగుదల – వికాసం) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

13. ఉపాధ్యాయుడు మొదట అంకెలు నేర్పిన తర్వాత సంఖ్యలు నేర్పాడు ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని అనుసరించాడు.
ఎ) వికాసం అవిచ్చిన్నంగా కొనసాగుతుంది.
బి) వికాసం సంకుచితమైనది
సి) వికాసం క్రమానుగతమైంది.
డి) ఏదీ కాదు

View Answer
సి) వికాసం క్రమానుగతమైంది.

14. “The Jukes” గ్రంధ రచయిత?
ఎ) గోర్డాన్
బి) కాల్లాక్
సి) గోడార్డ్
డి) డగ్డేల్

View Answer
డి) డగ్డేల్

15. “Child is the father of the man” అన్నది?
ఎ) హార్లక్
బి) ఉడ్వర్డ్
సి) స్టాన్లీహాల్
డి) షేక్స్పి యర్

View Answer
డి) షేక్స్పి యర్

16. చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది?
ఎ) కౌమారం
బి) బాల్యం
సి) వయోజన
డి) శైశవ

View Answer
బి) బాల్యం

17. నాయకారాధన భావన ఏ దశలో ఉంటుంది
ఎ) కౌమారం
బి) బాల్యం
సి) శైశవం
డి) వయోజన

View Answer
ఎ) కౌమారం

18. క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
ఎ) ఉత్తర బాల్యదశ
బి) పూర్వ బాల్యదశ
సి) పూర్వ కౌమారదశ
డి) శైశవ దశ

View Answer
బి) పూర్వ బాల్యదశ