TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 Development, Growth & Maturation (పెరుగుదల – వికాసం) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

31. వైఖరి ఎంత పటిష్టంగా ఉంది అనే విషయాన్ని నిర్ణయించేది
ఎ) వ్యాప్తి
బి) తీవ్రత
సి) దిశ
డి) అన్నీ

View Answer
బి) తీవ్రత

32. ఏకాకిగా పెరిగిన వ్యక్తికి ఏ వికాసం సరిగా జరుగదు
ఎ) ఉద్వేగ వికాసం
బి) శారీరక వికాసం
సి) ప్రజ్ఞా వికాసం
డి) సాంఘిక వికాసం

View Answer
డి) సాంఘిక వికాసం