TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test

36. ఎముకలతో చేసిన పనిముట్లు దొరికిన ముచ్చట్ల చింతమానుగవి గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) కడప
2) కర్నూలు
3) నెల్లూరు
4) కృష్ణా

View Answer
కర్నూలు

37. ఆదిమానవులు అటవీప్రాంతంలో ఏ వ్యవసాయం చేసేవారు?
1) సాంద్ర వ్యవసాయం
2) పోడు వ్యవసాయం
3) విస్తృత వ్యవసాయం
4) ఏదీకాదు

View Answer
పోడు వ్యవసాయం

38. నేటికీ అడవుల్లో ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నవారెవరు?
1) చెంచులు
2) యానాదులు
3) పై ఇద్దరూ
4) గోండు జాతివారు

View Answer
పై ఇద్దరూ

39. కిందివాటిలో ఉత్పాదక రుణం ఏది?
1) వివాహం కోసం రుణం తీసుకోవటం
2) వస్తూత్పత్తికి రుణం తీసుకోవటం
3) యంత్రాల కొనుగోలుకు రుణం తీసుకోవటం
4) అత్యల్ప వడ్డీకి రుణం తీసుకోవటం

View Answer
వస్తూత్పత్తికి రుణం తీసుకోవటం

40. స్వయం సహాయక సంఘాల (SHG) విషయంలో సరికానిది?
1) ఈ సంఘంలో అల్పాదాయ వర్గాలు చేరడం వల్ల పూచీకత్తు లేకుండా రుణాలు పొందే వీలుంది.
2) తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయి
3) మహిళల ఆర్ధిక స్వావలంబనకు దోహదపడతాయి
4) మహిళల అక్షరాస్యతను పెంచుతాయి.

View Answer
మహిళల అక్షరాస్యతను పెంచుతాయి.

1 thought on “TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test”

Comments are closed.