TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test

26. కింది ఏ అంశం మీద సూచనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిషన్ను ఏర్పాటు చేసింది? (ఈ కమిషన్ సూచనల ఆధారంగానే నిర్భయ చట్టం 2013 చేశారు). (TS TET 2017)
1) గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి
2) వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణ కోసం
3) మనుషుల అక్రమ రవాణాని నిరోధించడానికి
4) ప్రకృతి విపత్తుల బారినపడిన వారిని కాపాడటానికి

View Answer
వేధింపుల నిరోధానికి, లైంగిక అత్యాచార నియంత్రణ కోసం

27. ఐక్య రాజ్య సమితి 1989 లో రూపొందించిన బాలలహక్కుల అంతర్జాతీయ ఒడంబడికపై ఎన్ని దేశాలు సంతకం చేశాయి?
1) 193
2) 192
3) 190
4) 191

View Answer
191

28. కిందివాటిలో సరిగా జతపరిచింది ఏది?
a) మొదటి నూలుమిల్లు (1854) i) కుట్టి (ష బెంగాల్)
b) మొదటి జనపనారమిల్లు ii) బీహార్ (1859)
c) మొదటి ఇనుము-ఉక్కు iii) రిజ్రా (ప. బెంగాల్) కర్మాగారు (1870)
d) మొదటి పంచదార (iv) ముంబయి పరిశ్రమ (1903)
1) a-iv, b-iii, c-ii, d-i
2) aii, b-ili, c-iv, d-i
3) a-iv, b-iii, c-i, d-ii
4) a-ii, b-iii, c-i, d-iv

View Answer
a-iv, b-iii, c-i, d-ii

29. సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాని సంస్థలు?
1) రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థ.
2) ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభుత్వ నిధులు
అందే స్వచ్ఛంద సంస్థలు
3) చట్టసభల ద్వారా ఏర్పడిన సంస్థలు
4) సైనిక దళాలు, భద్రతా సంస్థలు.

View Answer
సైనిక దళాలు, భద్రతా సంస్థలు.

30. ఆది మానవులు చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులు వేటితో తయారుచేసుకునేవారు?
1) రంగురాళ్ల పిండి
2) జంతువుల కొవ్వులు
3) పై రెండింటి మిశ్రమం
4) చెట్ల రసాలు

View Answer
పై రెండింటి మిశ్రమం

1 thought on “TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test”

Comments are closed.