TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test

16. ఆంధ్రప్రదేశ్లో సారా నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన సంవత్సరాలు వరుసగా….
1) 1958, 1993
2) 1993, 1997
3) 1995, 1993
4) 1993, 1995

View Answer
1993, 1995

17. 1960 లలో పౌరహక్కుల ఉద్యమం ఏ దేశంలో జరి గింది? (నల్లజాతి అమెరికన్లు మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో సమానత్వం కోసం చేపట్టిన పోరాటం)
1) దక్షిణాఫ్రికా
2) అమెరికా
3) నైజీరియా
4) పశ్చిమాఫ్రికా

View Answer
అమెరికా

18. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన రోజు? (ఏపీలో 2005 అక్టోబరు 13 నుంచి అమల్లోకి వచ్చింది) (AP TET 2012)
1) 15 జూన్ 2005
2) 14 నవంబరు 2005
3) 1 అక్టోబరు 2005
4) 12 అక్టోబరు 2005

View Answer
12 అక్టోబరు 2005

19. గృహ హింస రూపానికి చెందనిది (TS TET 2016)
1) అక్రమ రవాణా
2) అశ్లీల దృశ్యాలు చూడమని బలవంతం చేయడం
3) అవమానించటం
4) హాని కలిగిస్తామని బెదిరించడం

View Answer
అక్రమ రవాణా

20. మత స్వేచ్చ హక్కు అనేది? (AP TET 2012)
1) సామాజిక హక్కు
2) ఆర్ధిక హక్కు
3) చట్టపరమైన హక్కు
4) నైతిక హక్కు

View Answer
సామాజిక హక్కు

1 thought on “TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test”

Comments are closed.