TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test

11. దిగువ పేర్కొన్న ఏ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నెలకొని ఉంది?
1) ఇంగ్లండ్, అమెరికా
2) అమెరికా, రష్యా
3) అమెరికా, ఫ్రాన్స్
4) రష్యా, ఇంగ్లండ్

View Answer
అమెరికా, రష్యా

12. అమెరికా రష్యాల మధ్య వ్యూహాత్మక ఆయుధాల | తగ్గింపు ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 2001
2) 1992
3) 1991
4) 1990

View Answer
1991

13. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ను స్థాపిం చింది ఎవరు?
1) అనిల్ అగర్వాల్
2) సురేష్ అగర్వాల్
3) సతీష్ అగర్వాల్
4) రమేష్ అగర్వాల్

View Answer
అనిల్ అగర్వాల్

14. మేధాపాట్కర్ ఏ ఉద్యమ నాయకురాలు?
1) చిప్కో
2) గ్రీన్ పీస్
3) నర్మదా బచావో
4) సైలెంట్ వ్యాలీ

View Answer
నర్మదా బచావో

15. సారా వ్యతిరేక ఉద్యమం నిర్వహించిన దూబగుంట ఏ జిల్లాలో ఉంది?
1) గుంటూరు
2) చిత్తూరు
3) కృష్ణా
4) నెల్లూరు

View Answer
నెల్లూరు

1 thought on “TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test”

Comments are closed.