TRT TET DSC Telugu Content Study Material Questions with Answers AP and Telangana

TRT TET DSC Telugu Content Study Material Questions with Answers AP and Telangana Online Mock Test
1. స్త్రీల సమస్యలను కథల్లో, నవలల్లో బలంగా వివరిం చిన రచయిత –
1) శ్రీశ్రీ
2) చలం
3) యద్దనపూడి సులోచనారాణి
4) మధురాంతకం రాజారాం
View Answer
శ్రీశ్రీ

2. స్త్రీవాదం ముఖ్యంగా దేనిపై దృష్టి పెట్టింది?
1) సమానహక్కు
2) విద్య
3) ఆచారాలు
4) పురుషాధిక్యత

View Answer
పురుషాధిక్యత

3. “ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి” కవిత రాసింది?
1) ఓల్గా
2) రంగనాయకమ్మ
3) విమల
4) ఎవరూకాదు

View Answer
ఓల్గా

4. స్త్రీవాద భావజాలంతో, ధిక్కార స్వరంతో వెలువడిన కవితా సంకలనం?
1) వామనుడి మూడోపాదం
2) ఆకురాలిన కాలం
3) నీలిమేఘాలు
4) గురి చూసిన స్త్రీ

View Answer
నీలిమేఘాలు

5. “బందిపోట్లు” కవిత రాసింది?
1) ఘంటసాల నిర్మల
2) సావిత్రి
3) జయప్రభ
4) వాసి రెడ్డి సీతాదేవి

View Answer
సావిత్రి

1 thought on “TRT TET DSC Telugu Content Study Material Questions with Answers AP and Telangana”

Comments are closed.