TRT TET DSC Telugu Content Study Material Questions with Answers AP and Telangana

11. అంబేడ్కర్ భావజాలంతో, గర్ధనగా వచ్చిన “చిక్కనవుతున్న పాట” వెలువడిన సంవత్సరం –
1) 1930
2) 1960
3) 1980
4) 1995

View Answer
1995

12. “పంచమ వేదం” కవి ఎవరు?
1) ఎండ్లూరి సుధాకర్
2) సతీష్ చందర్
3), శిఖామణి
4) ఎవరూ కాదు

View Answer
సతీష్ చందర్

13. “ఈ వూరు మనదిరా – ఈ వాడ మనదిరా” రాసిందివరు?
1) గద్దర్
2) వంగపండు
3) గోరేటి వెంకన్న
4) గూడ అంజయ్య

View Answer
గూడ అంజయ్య

14. వేముల ఎల్లయ్య రాసిన నవల –
1) కక్క
2) జగడం
3) గబ్బిలం
4) పంచమం

View Answer
కక్క

15. “ఊరబావి” కధా రచయిత ఎవరు?
1) బోయ జంగయ్య
2) కొలకలూరి ఇనాక్
3) బి.ఎస్. రాములు
4) బోయ భీమన్న భీమన్న

View Answer
కొలకలూరి ఇనాక్

1 thought on “TRT TET DSC Telugu Content Study Material Questions with Answers AP and Telangana”

Comments are closed.