TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test

6. 1984 లో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ ఏ దేశానికి చెందింది?
1) అమెరికా
2) ఇంగ్లండ్
3) ప్రాన్స్
4) ఇండియా

View Answer
అమెరికా

7. 1945 ఆగస్టులో జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పట్టణాల పై అణు బాంబులు వేసిన దేశం ఏది?
1) బ్రిటన్
2) ఫ్రాన్స్
3) రష్యా
4) అమెరికా

View Answer
అమెరికా

8. 1975 లో ఏ దేశంలో జరుగుతున్న యుద్ధానికి ‘మేము వెళ్లం’ అని అమెరికా సైనికులు నిరాకరించారు?
1) గల్ఫ్ దేశాలు
2) వియత్నాం
3) ఇటలీ
4) ఇరాక్

View Answer
వియత్నాం

9. గ్రీన్ పీస్ ఉద్యమం విషయంలో సరైంది?
1) 1971 లో అమెరికా అలస్కా దగ్గర చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనోద్యమం –
2) ప్రస్తుతం సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం
3) గ్రీన్హౌస్ అనేది ఒక పడవ పేరు. ఈ ఉద్యమ ప్రధాన కేంద్రం ఆమ్స్టర్డామ్
4) పైవన్నీ

View Answer
పైవన్నీ

10. పోరాటం జరిగిన ప్రదేశం – కారణాలు:
a) నందిగ్రామ్ (ప. బెంగాల్) i) థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించడం
b) నియమగిరి (ఒడిశా) ii) వ్యవసాయ భూము లున్న ప్రాంతాన్ని ప్రత్యేక ఆర్థిక మండలిగా ప్రకటించడం
c) పోలవరం (ఆంధ్రప్రదేశ్) iii) బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలు
d) సోంపేట (ఆంధ్రప్రదేశ్) iv) ప్రాజెక్టు నిర్మాణం పైన పేర్కొన్న అంశాల్లో సరిగా జతపరిచింది ఏది?
1) a-ii, b-iii, c-iv, d-i
2) a-li, b-i,

View Answer
a-ii, b-iii, c-iv, d-i

1 thought on “TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test”

Comments are closed.