TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test

31. ఆదిమానవులకు సంబంధించి సరైన క్రమం ఏది?
a) పెద్దరాతి పనిముట్లు
b) నిప్పును కనుక్కోవడం
C) చిన్నరాతి పనిముట్లు
d) పశుపోషణ
1) a, d, b, c
2) a, C, D, d
3) a, b, C, d
4) c, a, b, d.

View Answer
a, C, D, d

32. మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బయటపడిన బూడిద దిబ్బలు ఏ యుగానికి చెందినవి?
1) మధ్యశిలాయుగం
2) నవీన శిలాయుగం
3) ప్రాచీన శిలాయుగం
4) లోహయుగం

View Answer
నవీన శిలాయుగం

33. ఒప్పంద వ్యవసాయానికి సంబంధించి సరికానిది?
1) ముందుగా నిర్ణయించిన ధరలకు కంపెనీలుకొంటాయి
2) మంచి దిగుబడి కోసం ఎరువులు, భూగర్భజలాలు ఎక్కువగా వాడుతున్నారు.
3) రైతులు పాటించాల్సిన నిబంధనలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
4) రైతు మంచి భూములను ఈ వ్యవసాయానికి కేటాయిస్తే ఆహార భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు.

View Answer
రైతులు పాటించాల్సిన నిబంధనలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

34. న్యాయ సేవల ప్రాధికార సంస్థల ద్వారా ఎవరు న్యాయసహాయం పొందవచ్చు?
1) ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు, స్త్రీలు, పిల్లలు
2) పారిశ్రామిక కార్మికులు, విపత్తులకు గురైనవారు, మతిస్థిమితం లేనివారు.
3) లక్ష రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్నవ్యక్తులు
4) పై అందరూ

View Answer
పై అందరూ

35. కిందివాటిలో గృహ హింస రూపం ఏది?
1) మాట్లాడకపోవడం, చులకన చేయడం
2) ఉద్యోగం చేయకుండా ఆపడం
3) ఇష్టంలేని పెళ్లి చేసుకోమనడం
4) పైవన్నీ

View Answer
పైవన్నీ

1 thought on “TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test”

Comments are closed.