TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 మూర్తిమత్వం (Personality) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

19. వ్యక్తి చతురుడుగా గుర్తించబడటానికి కారణం?
ఎ) అధివృక్క గ్రంథి
బి) థైరాయిడ్ గ్రంథి
సి) పీయూష గ్రంథి
డి) బీజ గ్రంథులు

View Answer
సి) పీయూష గ్రంథి

20. అప్పు తీర్చనివాడు తప్పించుకుని తిరగడం?
ఎ) సానుభూతి
బి) ఉపసంహరణ
సి) నిరాకరణ
డి) ప్రతిచర్యా నిర్మితి

View Answer
బి) ఉపసంహరణ

21. డీఎస్సీలో ఉద్యోగం పొందిన వ్యక్తి సంతోషంగా ఉండక ముభావంగా ఉండేవారిని?
ఎ) అంతర్వర్తనులు
బి) ఉభయ వర్తనులు
సి) బహిర్వర్తనులు
డి) నిరాశ వర్తనులు

View Answer
ఎ) అంతర్వర్తనులు

22. వ్యక్తి గురించి పూర్వం ఏర్పడ్డ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపనం చేయడం?
ఎ) ప్రవృత్తి దోషం
బి) ఔదార్య దోషం
సి) పరివేశ ప్రభావం
డి) విశేష ప్రభావం

View Answer
సి) పరివేశ ప్రభావం

23. ఒక వ్యక్తిలో కోప, నిరాశలకు కారణం?
ఎ) ఉపగమ – ఉపగమ
బి) పరిహార – పరిహార
సి) ఉపగమ – పరిహార
డి) ద్వి ఉపగమ – పరిహార

View Answer
బి) పరిహార – పరిహార

24. రోషాక్ సిరామరక పరీక్షలో Hd సూచించే అంశం?
ఎ) మానవ రూపం
బి) మానవ భాగం
సి) పెద్ద భాగం
డి) ప్రకృతి ఆకారం

View Answer
బి) మానవ భాగం