TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 మూర్తిమత్వం (Personality) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

13. సిరా మరకల పరీక్షలో ఉన్న కార్డుల సంఖ్య?
ఎ) 20
బి) 31
సి) 10
డి) 30

View Answer
సి) 10

14. బొమ్మను చూసి కథను చెప్పవలసిన పరీక్ష?
ఎ) థియాటిక్ పరీక్ష
బి) C.A.T.
సి) వాక్యపూరణ పరీక్ష
డి) సంసర్గ పరీక్ష

View Answer
ఎ) థియాటిక్ పరీక్ష

15. వరకట్నం తీసుకున్న వ్యక్తి వరకట్న నిర్మూలన గురించి ప్రసంగాలు చేయడం?
ఎ) ప్రతిగమనం
బి) పరిహారం
సి) ప్రాయశ్చిత్తం
డి) వ్యక్తీకరణం

View Answer
సి) ప్రాయశ్చిత్తం

16. అచ్యుత్ ఆటస్థలానికి వెళ్లి ఆడుకోవాలని ఉన్నా దెబ్బలు తగిలించుకుంటాడని తల్లి వెళ్లనీయకపోవడం వల్ల అతను కుంఠనానికి గురయ్యాడు. అతనికి కుంఠనాన్ని కలిగించిన కారకం?
ఎ) అంతర్గతమైనది
బి) శారీరకమైనది
సి) మానసికమైనది
డి) సాంఘికమైనది

View Answer
సి) మానసికమైనది

17. ఒక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు ఆ పాఠశాల పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం అనేది?
ఎ) ప్రక్షేపణం
బి) విస్తాపనం
సి) స్పెరకల్పన
డి) తదాత్మీకరణం

View Answer
డి) తదాత్మీకరణం

18. ఒక వ్యక్తిలోని దయ దాక్షిణ్యం ఏ లక్షణాంశం?
ఎ) కేంద్రా లక్షణాంశం
బి) ప్రాథమిక లక్షణాంశం
సి) మాధ్యమిక లక్షణాంశం
డి) సగటు లక్షణాంశం

View Answer
బి) ప్రాథమిక లక్షణాంశం