TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 మూర్తిమత్వం (Personality) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

7. మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో శ్రేష్టమైన పద్ధతి?
ఎ) ప్రక్షేపక పరీక్షలు
బి) మూర్తిమత్వ శోధికలు
సి) పరిపృచ్చ
డి) సన్నివేశ పరీక్షలు

View Answer
సి) పరిపృచ్చ

8. ఇడ్లో పుట్టే చెడు కోర్కెలకు ఈగో అదుపు చేయడానికి ప్రధాన కారణం?
ఎ) ధైర్యం లేకపోవడం
బి) అసమర్థత
సి) ఆర్థిక అసహాయత
డి) సాంఘిక నియమాలు

View Answer
డి) సాంఘిక నియమాలు

9. ఇంటికి వేసిన తాళాన్ని పదే పదే లాగి చూసే వారిలో సాడీ రుగ్మత ఏ రకానికి చెందినది?
ఎ) అవసన్న ప్రతిచర్య
బి) విరక్త ప్రతిచర్య
సి) అనియంత్రిత నిర్బంధ ప్రతిచర్య
డి) హిస్టీరియా

View Answer
సి) అనియంత్రిత నిర్బంధ ప్రతిచర్య

10. వాసు అనే విద్యార్థి వార్షిక పరీక్షలో పాసవ్వాలని పక్క విద్యార్థి నుంచి కాపీ కొడుతూ తప్పని తెలుసు. దీని వైఫల్యానికి కారణం?
ఎ) ఇడ్
బి) ఈగో
సి) లిబిడో
డి) సూపర్ ఈగో

View Answer
బి) ఈగో

11. సమాజంలో, ఆచార సంప్రాదాయాలు, మూఢ నమ్మకాలు, మతాలు, మొదలగు వాటి వెనుక ఉన్నది?
ఎ) అంతరదృష్టి అభ్యసనం
బి) యత్న-దోష అభ్యసనం
సి) కార్యసాధక నిబంధనం
డి) నిబంధనం

View Answer
డి) నిబంధనం

12. పల్లవి అనే అమ్మాయి ఒక బొమ్మను పగులగొట్టి ఆనందపడటం మూర్తిమత్వంలో సిగ్మండ్ సూత్రం?
ఎ) వాస్తవిక సూత్రం
బి) ఆదర్శాల సూత్రం
సి) ఆనంద సూత్రం
డి) లిబిడో సూత్రం

View Answer
సి) ఆనంద సూత్రం