First Men in India in various fields General Knowledge General Studies And General Awareness Questions With Answers

16. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి మహిళ-

View Answer
అనిబిసెంట్ (1917, కలకత్తా)

17. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ-

View Answer
సరోజినీ నాయుడు (1925 )

18. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు-

View Answer
ఉమేష్ చంద్ర బెనర్జి (1885 – బొంబయి)

19. భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు-

View Answer
బద్రుద్దీన్ త్యాబ్జీ (1887 – మద్రాసు)

20. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు-

View Answer
పి. ఆనందాచార్యులు (1891 – నాగపూర్)

21. వరుసగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి-

View Answer
రాస్ బిహారీ ఘోష్ (1907

1 thought on “First Men in India in various fields General Knowledge General Studies And General Awareness Questions With Answers”

Comments are closed.