First Men in India in various fields General Knowledge General Studies And General Awareness Questions With Answers

6. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి-

View Answer
హీరాలాల్ జె.కానియా (1950 – 51)

7.సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి-

View Answer
మీరా సాహెబ్ ఫాతిమా బీబీ (1989)

8. భారత దేశ తొలి మహిళా అడ్వకేట్-

View Answer
కోర్నేషియా సొరాబ్జి (కోల్‌క‌తా 1894)

9. భారత దేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి-

View Answer
లీలాసేథ్ (ఢిల్లీ)

10. భారత్‌లో హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి-

View Answer
అన్నాచాంది

1 thought on “First Men in India in various fields General Knowledge General Studies And General Awareness Questions With Answers”

Comments are closed.