First Men in India in various fields General Knowledge General Studies And General Awareness Questions With Answers

11. స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్-

View Answer
విలియం బెంటింగ్ (1828 – 35)

12. భారతదేశ చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్-

View Answer
లార్డ్ కానింగ్ (1856 – 62)

13. స్వతంత్ర భారత మొదటి, చివరి గవర్నర్ జనరల్-

View Answer
మౌంట్ బాటన్ (1947 – 48)

14. స్వతంత్ర భారత మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్-

View Answer
సి. రాజగోపాలాచారి

15. ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ-

View Answer
విజయలక్ష్మి పండిట్ (1953)

1 thought on “First Men in India in various fields General Knowledge General Studies And General Awareness Questions With Answers”

Comments are closed.