16. ఉపాధ్యాయుడు చెప్పిన విధంగా కాకుండా సురేందర్ భిన్నంగా ఆలోచించి ప్రయోగ ఫలితాలు రాబట్టాడు. అయితే అతనిలో ప్రతిబింబించిన విలువ?
1) నైతిక విలువ
2) క్రమక్షణ విలువ
3) బౌద్ధిక విలువ
4) సృజనాత్మక విలువ
17. క్రమపద్ధతిలో పనులు చేస్తున్న విద్యార్థి సాధించిన విలువ?
1) క్రమశిక్షణ విలువ
2) నైతిక విలువ
3) బౌద్ధిక విలువ
4) శాస్త్రీయ దృక్పథం
18. జీవశాస్త్ర అధ్యయనం వల్ల ప్రయోగాలు పరిశీలించి, సొంతంగా అభివృద్ధి పరిచి, ప్రత్యామ్నాయ పరికరాలు చేయడం అనేది ఏ విలువకు సంబంధించింది?
1) వివరణాత్మక విలువ
2) సృజనాత్మక విలువ
3) క్రమశిక్షణ విలువ
4) విరామ సమయ సద్వినియోగం
19. గాలి, నీరు, సూర్యరశ్మి, కాంతి, ఉష్ణు పాఠ్యాంశాల ద్వారా సహజ వనరులను వినియోగించుకోవడం వల్ల సాధించిన విలువ?
1) ఉపయోగాత్మక విలువ
2) బౌద్ధిక విలువ
3) క్రమశిక్షణ విలువ
4) వృత్తిపరమైన విలువ
20. విద్యార్థి మొక్కలు, జంతువుల వర్గీకరణ గురించి నేర్చుకున్నాడు. ఆ విద్యార్థిలో అభివృద్ది చెందిన విలువ?
1) నైతిక విలువ
2) సృజనాత్మక విలువ
3) ఉపయోగాత్మక విలువ
4) బౌద్ధిక విలువ



Very good
Marvelous
Thank you.