Telangana Udyama Charitra first salar jung reforms social system General Studies AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS in Telugu

మొదటి సాలార్జంగ్ సంస్కరణలు

31.1857లో హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెంట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అరబ్ – రోహిల్లా సైనికుడు ఎవరు?
1) తురబ్ అలీఖాన్
2) తుర్రేబాజ్ ఖాన్
3) వహాబ్ ఖాన్
4) అల్లావుద్దీన్
సమాధానం: 2

32. హైదరాబాద్‌లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కుట్రను నిర్వహించిన ముస్లిం మతాధికారి?
1) మౌల్వీ అల్లావుద్దీన్
2) రుకుముద్దీన్
3) కరీంఖాన్
4) ముబారక్ ఖాన్
సమాధానం: 1

33. ‘ఉస్మానియా సిర్కా’ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1918
2) 1919
3) 1908
4) 1925
సమాధానం: 2

34. హైదరాబాద్ రాజ్యంలో పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1918
2) 1919
3) 1908
4) 1925
సమాధానం: 1

35. హైదరాబాద్‌లో దేనికి వ్యతిరేకంగా మొదటిసారిగా ప్రజా ఉద్యమం నిర్వహించారు?
1) పేపర్ కరెన్సీ
2) చందానగర్ రైల్వే పథకం
3) ముల్కీ పథకం
4) ఏదీకాదు
సమాధానం: 2