Telangana Udyama Charitra first salar jung reforms social system General Studies AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS in Telugu

26. ‘మర్కెంటైల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’ స్థాపకులు ఎవరు?
1) రాజా పన్నాలాల్
2) వికార్ ఉల్ ఉమ్రా
3) మూడో సాలార్జంగ్
4) చందూలాల్ధానం: 1

27. ఏ పాలకుడి కాలంలో మూసీనదికి భారీ వరదలు వచ్చాయి?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) నిజాం అలీ
4) నిజాం-ఉల్-ముల్క్
సమాధానం: 2

28. ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు?
1) 1918
2) 1917
3) 1920
4) 1914
సమాధానం: 1

29. సాలార్జంగ్ భూమి శిస్తు కోసం సర్వేలు, సెటిల్‌మెంట్‌ను ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1862
2) 1875
3) 1865
4) 1892
సమాధానం: 2

30. హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ శాఖను ఎప్పుడు నెలకొల్పారు?
1) 1865
2) 1867
3) 1883
4) 1895
సమాధానం: 1