Telangana Udyama Charitra first salar jung reforms social system General Studies AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS in Telugu

6. కిందివాటిలో సరైంది ఏది?
1) 1862 – పోస్టల్ శాఖ ప్రారంభం
2) 1855 – జిలా బంది ప్రారంభం
3) 1885 – రెవెన్యూ శాఖ ప్రారంభం
4) 1864లో సికింద్రాబాద్ – వాడీ రైల్వే లైన్ నిర్మాణం
సమాధానం: 1

7. హైదరాబాద్‌లో తొలి ‘బ్రిటిష్ రెసిడెంట్’ ఎవరు?
1) క్రిక్ పాట్రిక్
2) సెడైన్ హామ్
3) బ్రిగేడియర్ రసెల్
4) కల్నల్ డేవిడ్‌సన్
సమాధానం: 1

8. రోహెల్లా సైన్యాన్ని రూపొందించినవారు?
1) వాసుదేవ ఫడ్వే
2) రంగారావు
3) ముబారిజ్ ఉద్దౌలా
4) రాజారాం భక్ష్
సమాధానం: 1

9.నిజాం రాజ్యంలో వాయవ్య మండలానికి కేంద్ర స్థానం ఏది?
1) బీదర్
2) గుల్బర్గా
3) కరీంనగర్
4) ఔరంగాబాద్
సమాధానం: 4

10. నిజాం రాష్ట్రం ఆవిర్భవించిన సంవత్సరం?
1) 1722
2) 1724
3) 1726
4) 1748
సమాధానం: 2