46. ‘వ్యాఖ్యాన చక్రవర్తి’ అనేది ఎవరి బిరుదు?
1) గుర్రం జాషువా
2) మల్లినాథ సూరి
3) కాకునూరి అప్పకవి
4) వంగూరి సుబ్బారావు
47. సామల సదాశివ రచించిన ఏ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభిం చింది?
1) స్వరలయలు
2) అమద్ రుబాయీలు
3) యాది
4) మలయమారుతాలు