TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 మూర్తిమత్వం (Personality) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 మూర్తిమత్వం (Personality) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST
టెట్ – పేపర్ 1 మూర్తిమత్వం (Personality)
1. పరోనా అంటే?
ఎ) నాటకాల్లో వేషగాడు వేసుకునే దుస్తులు
బి) నాటకాల్లో వేషగాడు వేసుకునే ముసుగు
సి) నాటకాల్లో వేషగాడు వేసుకునే ఆభరణాలు
డి) పైవన్నీ

View Answer
బి) నాటకాల్లో వేషగాడు వేసుకునే ముసుగు

2. వక్తులను వారి చిత్త వృత్తులను బట్టి 4 రకాలుగా వర్గీకరించినవారు?
ఎ) క్రైమ్మర్ |
బి) షెల్డన్
సి) ప్రాయిడ్
డి) హిప్నోక్రెటస

View Answer
డి) హిప్నోక్రెటస

3. ఇడ్ లక్షణం?
ఎ) మానవ మర్యాదలు దీనికి తెలియవు
బి) పాశవికమైన విశృంఖల ప్రవృత్తి
సి) స్వార్థపరమై, సంఘ వ్యతిరేకమై ఉంటుంది.
డి) పైవన్నీ

View Answer
డి) పైవన్నీ

4. తప్పు చేసినప్పుడు నేరం చేశాను అనే భావనను వ్యక్తిలో కలిగించేది?
ఎ) అవా
బి) అధ్యహం
సి) అచిత్తు
డి) దమనం

View Answer
బి) అధ్యహం

5. రాము అనే విద్యార్థి రాజును ఒక ప్రశ్నకు సమాధానం అడిగినప్పుడు రాము కోపిష్టి గుణం కలిగి ఉన్నాడు. హిప్నోక్రెటస్ ప్రకారం ఎలా పిలవవచ్చు?
ఎ) శ్లేష్మ ప్రవృత్తి
బి) పైత్య ప్రవృత్తి
సి) ఔత్సాహికులు
డి) విష్ణువు

View Answer
బి) పైత్య ప్రవృత్తి

6. ఒక వ్యక్తిని డబ్బు ఉన్న గదిలో ఉంచితే, ఆ వ్యక్తి డబ్బు తీసుకోకపోతే నిజాయితీ ఉన్నట్లు, తీసుకుంటే నిజాయితే లేనట్లు అంచనా వేస్తారు. మూర్తిమత్వ అంచనా వేసే పద్దతి?
ఎ) వైఖరి మాపని
బి) శోదన సూచిక
సి) మూర్తిమత్వ శోధక
డి) సన్నివేశ పరీక్ష

View Answer
డి) సన్నివేశ పరీక్ష