Categories: Uncategorized

TRT TET Psychology LEARNING (అభ్యసనం) PREVIOUS QUESTION PAPER WITH ANSWERS KEY For AP TS

13. అభ్యసన రేఖ సాధరణంగా
ఎ) క్రమమైనది కాదు
బి) క్రమమైనది.
సి) అధోముఖమైనది.
డి) ఊర్ధ్వ ముఖమైనది

View Answer
డి) ఊర్ధ్వ ముఖమైనది

14. బోధనా యంత్రాన్ని తయారుచేసినది
ఎ) స్కిన్నర్
బి) థారనడైక్
సి) పావ్లోవ్
డి) ప్రెస్సీ

View Answer
డి) ప్రెస్సీ

15. భావన అనే విద్యార్థి గుడి గంటను, బడి గంటగా భావించి బడికి వెళ్ళడం శాస్త్రీయ నిబంధనలోని ఏ నియమం.
ఎ) విచక్షణ
బి) పునర్బలనం
సి) సామాన్యీకరణం
డి) అయత్న సిద్ధస్వాస్థం

View Answer
సి) సామాన్యీకరణం

16. పరీక్షలకు సన్నద్ధమయ్యే సురేష్ అనే విద్యార్థి కొంత సమయం తర్వాత అతని అభ్యసనంలో ఏ మాత్రం వేగాభివృద్ధి చూపించలేక పోయాడు ఈ స్థితి
ఎ) స్తబ్దతస్థితి
బి) పీఠభూమి
సి) చంచల్యం
డి) ప్రారంభ స్పూర్తి

View Answer
బి) పీఠభూమి

17. స్మృతి మొదటి సోపానం
ఎ) ధారణ
బి) విస్మతి
సి) అభ్యసనం
డి) జ్ఞాపకం

View Answer
సి) అభ్యసనం

18. పాఠ్య పుస్తకంలోని అభ్యాసాలు ఎవరి సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు
ఎ) పావ్లోవ్
బి) థారన్ డైక్
సి) స్కిన్నర్
డి) కొహైలర్

View Answer
బి) థారన్ డైక్

Page: 1 2 3 4 5

admin

Recent Posts

First Men in India in various fields General Knowledge General Studies And General Awareness Questions With Answers

మొట్టమొదటి వ్యక్తులు 1. బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ- 2. భార‌త‌ దేశ మొదటి రాష్ట్రపతి- 3. భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి- 4.…

6 years ago

TRT TET ENGLISH METHODOLOGY AND CONTENT QUESTIONS WITH ANSWERS MOCK TEST

1. Banishment of Mother Tongue in the class room takes place in ...... 1) GT method 2) TPR 3) Bilingual…

6 years ago

TRT TET SOCIAL STUDIES ONLINE MOCK TEST

Restart Test TRT TET Social Studies Online Mock Test Questions With Answers SCHOOL ASSISTANT - SOCIAL STUDIES: SYLLABUS Part –…

6 years ago

TRT TET Social Studies Content Questions With Answers Online Mock Test

1. లోక్ అదాలత్ల విషయంలో సరికానిది? 1) కోర్టు రుసుములు ఉండవు 2) తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు జడ్జితో నేరుగా సంభాషించవచ్చు 3) తీర్పు…

6 years ago

Chemistry General Studies And TRT TET Questions with Answers in Telugu

1). పదార్దాలను వేడి చేసినపుడు ఘన రూపంలో నుంచి నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు? 2). మండుతున్న అగ్గిపుల్లను దగ్గరకు తీసుకొస్తే ప్రకాశవంతంగా మండే వాయువు…

6 years ago

Biology Methodology TRT TET Questions with Answers in Telugu Online Mock Test

1. కింది వాటిలో ఉద్దేశం కానిది ఏది? 1) విజ్ఞానశాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించడం 2) సాంకేతిక అభివృద్ధి సాధించడం 3) విద్యార్థికి 'కాలుష్యం' అనే పాఠం బోధించడం…

6 years ago