TELANGANA SONGS AND WRITERS FOR COMPETITIVE EXAMS ONLINE QUIZ

*11. ఊరు మనదిర వాడమ నాదిరా —

View Answer
గూడ అంజన్న*

*[ జ్ఞ్యానపీటీ అవార్డు అందుకొన్న తోలి కవి —

View Answer
డా ” సి “నారాయణరెడ్డి ]*

*12 . గోల్కొండ పత్రిక సంపాదకులు –

View Answer
సురవరం ప్రతాపరెడ్డి*

*13 .అమ్మ తెలంగాణమా ఆకలికేకలు గానము —

View Answer
గద్దర్*

*14 .మాయమయిపోతున్నాడమ్మా మనిషన్నవాడు —

View Answer
అందెశ్రీ*

*15 .ఎచ్చమ్మ ముచ్చట్లు / మా ఉరి కథలు —

View Answer
యశోదారెడ్డి*