TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

31. ‘తెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వం’గా ప్రసిద్ది పొందిన పాల్కురికి సోమనాథుని కృతి ఏది?
1) పండితారాధ్య చరిత్ర
2) బసవ పురాణం
3) అనుభవసారం
4) సోమనాథస్తవం

View Answer
పండితారాధ్య చరిత్ర

32. కింది వాటిలో సరికాని జత ఏది?
) నగ్న సత్యాలు శతకం – రావికంటి రామయ్య గుప్త
2) నరసింహ శతకం – కాకుత్సం శేషప్ప కవి
3) భరతసింహ శతకం – శ్రీపతి భాస్కర కవి
4) ప్రభుతనయ శతకం – కౌకుంట్ల నారాయణ రావు

View Answer
భరతసింహ శతకం – శ్రీపతి భాస్కర కవి

33. దేవులపల్లి రామానుజరావు రాసిన ‘ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు’ ఏ ప్రక్రియకు చెందిన
రచన?
1) వ్యాస ప్రక్రియ
2) పరిశోధనా గ్రంథం
3) ఆత్మకథ
4) జీవిత చరిత్ర

View Answer
ఆత్మకథ

34. మల్లినాథ సూరి రాసిన వ్యాఖ్యానాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) కిరాతార్జునీయం-ఘంటాపథం వ్యాఖ్య
2) శిశుపాల వధ – సర్వంకుశ వ్యాఖ్య
3) నైషధం – జీవాతువు వ్యాఖ్య
4) పైవన్నీ సరైనవే .

View Answer
పైవన్నీ సరైనవే .

35. ‘శోభ’ అనే మాసపత్రిక ద్వారా సాహిత్య సేవ చేసిన వారెవరు?
1) దేవులపల్లి రామానుజరావు
2) ఆచార్య. ఎన్. గోపి
3) కపిలవాయి లింగమూర్తి
4) మాదిరెడ్డి సులోచన

View Answer
దేవులపల్లి రామానుజరావు

Page: 1 2 3 4 5 6 7 8 9 10

admin

Recent Posts

GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies

The world's first underground railway system The first book in the world For the first time in our country gold…

6 years ago

GK General Knowledge Questions with Answers Online Quiz For General Studies Telugu

ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ ప్రపంచంలో తొలి గ్రంథం తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం భారత్‌లో…

6 years ago

TRT TET DSC TELUGU CONTENT METHOD

TELUGU: ప్రక్రియలు 1).హంపి నుండి హరప్పా వరకు ఎవరి ఆత్మకథ? 2).కందుకూరి వీరేశలింగం కు చెందని జీవితచరిత్ర? 3). తెలుగులో స్వీయచరిత్రకు ఆద్యుడు? 4). విమర్శ అనే…

6 years ago

Details of Chief Ministers and Governors of 29 States in India General Awareness Current Affairs and GK General Knowledge Questions with Answers Online Quiz

1) Andhra Pradesh Chief Minister: N. Chandrababu Naidu Governor: e. S. L. Narasimhan. 2) Arunachal Pradesh Chief Minister: Pema Khund…

6 years ago

List of Headquarters of United Nations organisations UNO by location General Awareness Current Affairs and GK General Knowledge Questions with Answers Online Quiz

1.An international court 2.International Labor Organization 3. The United Nations Office for Europe 4.World Health Organization 5. Global Weather Organization

7 years ago