6. వాదోపవాదాలకు దారితీసిన స్త్రీవాద కవిత?
1) సర్పపరిష్వంగం
2) పైటను తగలెయ్యాలి
3) నిషిద్ధాక్షరి
(4) బందిపోట్లు
7. ‘తనమార్గం’ కథ రాసిన రచయిత్రి?
1) అబ్బూరి ఛాయాదేవి
2) కొండేపూడి నిర్మల
3) కుప్పిలి పద్మ
4) మృణాళిని
8. స్త్రీవాదంపై వెలువడిన విమర్శ?
1) పురుష ద్వేషం ఎక్కువ
2) వివాహాన్ని తిరస్కరించడం
3) సామ్రాజ్యవాద ప్రోత్సాహం
4) అన్నీ
9. “నిరుద్ధ భారతం” కవి ఎవరు?
1) జాషువా
2) మంగిపూడి వేంకటశర్మ
3) జాను కవి
4) ధర్మన్న కవి
10. జాషువా అంటరానితనంపై రాసింది?
1) హరిజన శతకం
2) పిరదౌసి
3) గబ్బిలం
4) గుడిసెలు కాలిపోతున్నాయి
Nice it is use full to us thanks