RRB Group D ALP Railway Exams General Studies And General Awareness Previous questions with answers for Competitive Exams In Telugu

16. తెలంగాణాలో కృష్ణానది యొక్క పరివాహక జిల్లాలు ఏవి ?
1) మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల్, నల్గొండ
2) మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, ఖమ్మం
3) మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, వికారాబాద్
4) మహబూబ్నగర్, నాగర్ కర్నూల్,వనపర్తి, గద్వాల్, హైదరాబాద్

View Answer
1) మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల్, నల్గొండ

17. పదాలను సరిగా జతపర్చండి !
ఈ క్రింది వాటిని జతపర్చండి
ఎ) జయజయహే తెలంగాణా 1) కాళోజీ
బి) ఊరు మనదిరా 2) అందెశ్రీ
సి) తెలుగుజాతి మనది 3) గూడ అంజయ్య
డి) కాలంబు రాగానే కాటేసి తీరాలే 4) సి. నారాయణరెడ
1)a2,b3,c1,d4
2)a2,b3,c4,d1
3)a4,b3,c2,d1
4)a4,b2,c1,d3

View Answer
2)a2,b3,c4,d1

18. ఈ క్రింది వాటిని జతపర్చండి
ఎ) ఆపరేషన్ పోలో 1) సెప్టెంబర్ 30, 1955
బి) ఫజల్ అలీ కమీషన్ 2) సెప్టెంబర్ 13, 1948
సి) టి.ఆర్.ఎస్ 3) ఆగస్టు 18, 2014
డి) తెలంగాణా ఇంటింటి సర్వే 4) ఏప్రిల్ 27, 2001
(1) ఎబిసిడి 2413
(2) ఎబిసిడి 2 143
(3) ఎబిసిడి4 1 2 3
(4) ఎబిసిడి 4 213

View Answer
(2) ఎబిసిడి 2 143

19 కుతుబ్షాహీ వంశానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలోసరైన వాక్యాలను కనుగొనండి
ఎ) కుతుబ్షాహీ వంశ స్థాపకుడు – కులీ కుతుబ్ షా
బి) కుతుబ్షాహీ వంశ రాజధాని – గోల్కొండ
సి) 7 మంది కుతుబ్షాహీ రాజులు పరిపాలించారు.
డి) హైదరాబాద్ నగర స్థాపకుడు – మహ్మద్ కులీకుతుబ్షా
1) ఎ, బి మరియు డి
2) ఎ, సి మరియు డి
3) ఎ, బి మరియు సి
4) ఎ, బి, సి మరియు డి

View Answer
1) ఎ, బి మరియు డి

20. హరిత హారానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరియైన వాక్యాలను గుర్తించండి.
ఎ) హరితహారం కార్యక్రమం 2015 జూలై 3 న ప్రారంభించబడింది.
బి) తెలంగాణా రాష్ట్ర భూభాగంలో ప్రస్తుతం వున్న 24 శాతం అటవీ ప్రాంతంని 33 శాతం పెంచడం లక్ష్యంగా ప్రారంభించారు.
సి) ఈ కార్యక్రమంద్వారా హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులోనే 25 లక్షల మొక్కలు ఒకేరోజు లక్ష మంది 163 కి.మీ. పొడవునా నిలబడి మొక్కలు నాటి రికార్డు సృష్టించడం జరిగింది.
1) ఎ మరియు బి
2) బి మరియు సి
3) ఎ మరియు సి
4) ఎ, బి మరియు సి

View Answer
4) ఎ, బి మరియు సి