RRB Group D ALP Railway Exams General Studies And General Awareness Previous questions with answers for Competitive Exams In Telugu

11. తెలంగాణాలో మధ్యవర్తుల తొలగింపునకు కిందీ చట్టం వలనఅదల చేసినాడు
1) రైతు వారి చట్టం – 1946
2) జర్దారీ చట్టం – 1949
3) కౌలు, వ్యవసాయ భూముల చట్టం
4) టైబల్చ చట్టం

View Answer
1) ఉమ్ ఐర్వర్స్

12. 1997 లో ప్రొఫెసర్ జయశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణా ప్రాంతంలోని ప్రజా సంఘాలతో ఏర్పడిన సంస్థ ?
1) తెలంగాణా డెలవప్మెంట్ ఫోరం
2) తెలంగాణా ఐక్య వేదిక
3) తెలంగాణా జనసభ
4) తెలంగాణా విద్యావంతుల వేదిక

View Answer
2) తెలంగాణా ఐక్య వేదిక

13 . ఈ క్రింది చారిలో ఆంటోని కమిటీలో సభ్యులు కానివారిని గెవర్తించండి?
ఏ దిగ్విజయ్ సింగ్
బీ) వీరప్ప మొయిలీ
సి) అహ్మద్ పటేల్
డి) ఎ.కె. ఆంటోని
1)ఏ మరియు బి
2) ఎ, బి మరియు సి
3) ఎ, బి మరియు సి
4) ఎ, బి, సి మరియు డి

View Answer
4) ఎ, బి, సి మరియు డి

14. తెలంగాణా తొలి తెలుగు పత్రిక “హితబోధిని” కి ఎవరు సంపాదకత్వం వహించారు ?
1) భాగ్యరెడ్డి వర్మ
2) వామన్ నాయక్
3) అరిగె రామస్వామి
4) బండారు శ్రీనివాస శర్మ

View Answer
4) బండారు శ్రీనివాస శర్మ

15. తెలంగాణాలో “సదర్” అనే ఉత్సవాన్ని ఏ పండుగ సందర్భంగా నిర్వహిస్తారు ?
1) బతుకమ్మ
2) దీపావళి
3) దసరా
4) శ్రీరామనవమి

View Answer
2) దీపావళి