Biology Methodology TRT TET Questions with Answers in Telugu Online Mock Test

6. ఉద్దేశాలు, లక్ష్యాలు గొలుసు రూపంలో ఉంటాయని వివరించింది?
1) యునెస్కో
2) రిచర్డ్ వైట్ఫీల్డ్
3) బెంజిమిన్ బ్లూమ్స్
4) క్రాత్ హాల్

View Answer
రిచర్డ్ వైట్ఫీల్డ్

7.విద్యార్థిలో విలువలు ఎప్పుడు ప్రవేశి స్తాయో చెప్పలేం. కాబట్టి వాటిని ఏమని పిలుస్తాం?
1) మూర్తగమ్యాలు
2) భావనలు
3) లక్ష్యాలు
4) అమూర్త గమ్యాలు

View Answer
అమూర్త గమ్యాలు

8.’జయాపజయాన్ని మాపనం చేసే సాధన మే ఉద్దేశం’ అని పేర్కొన్న వారెవరు?
1) గెస్టాల్ట్
2) బెంజిమిన్ బ్లూమ్స్
3) రూసో
4) జాన్ డ్యూయి

View Answer
జాన్ డ్యూయి

9.కింది వాటిలో ‘ఉద్దేశం’ లక్షణం కానిది?
1) స్టూలం
2) దీర్ఘకాలికం
3) నిర్దిష్టం
4) విశాలం

View Answer
నిర్దిష్టం

10. జీవశాస్త్రం పట్ల విద్యార్థికి పటిష్టమైన భావనలు ఏర్పడాలంటే విద్యార్థికి తరగతి గది లో ఉపాధ్యాయుడు అందించాల్సింది ఏది?
1) పాఠ్య పుస్తకాలు
2) ప్రయోగ సామగ్రి
3) సత్యానికి సంబంధించిన అనుభవాలు
4) శాస్త్రవేత్తలకు సంబంధించిన కథలు వినిపించడం

View Answer
సత్యానికి సంబంధించిన అనుభవాలు

Page: 1 2 3 4

admin

Recent Posts

Nicknames of Famous Personalities of India and World Popular persons General Knowledge

Nicknames of Famous 200+ Personalities of India and World Popular persons for the purpose General Knowledge. Nicknames are commonly asked…

6 years ago

TRT TET General Studies And General Awareness questions with answers for Competitive Exams

1. ఈ క్రింది దేశాలలో రెండు రాజధానులు కలిగిన దేశాలను కనుగొనండి : ఎ) జార్జియా బి) ఆస్ట్రేలియా సి) శ్రీలంక డి) దక్షిణాఫ్రికా ఇ) మలేషియా…

6 years ago

KAKATHEEYULU Telangana History General Studies And General Awareness questions with answers for Competitive Exams

1) వరంగల్ శాసనం ప్రకారం కాకతీయ వంశ మూలపురుషుడు ఎవరు? 2) ఓరుగల్లు పట్టణ నిర్మాత ఎవరు? 3) గణపతిదేవుడు రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన…

6 years ago

Indian Union budget 2018 Economy important bits questions and answers for all competitive exams

1. Arun Jaitely Presented his______ budget in the Parliament for the year 2018-19? A) 3rd B) 2nd C) 4th D)…

6 years ago

TRT TET TELUGU CONTENT METHODOLOGY QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

TRT TET TELUGU CONTENT and METHODOLOGY QUESTIONS WITH ANSWERS material, model papers and ONLINE MOCK TEST for DSC SGT &…

6 years ago

General Knowledge General Studies And General Awareness Questions With Answers

1). In India GST came effective from July 1st, 2017. India has chosen _____ model of dual – GST. a)…

6 years ago