TRT TET DSC TELUGU CONTENT METHOD

6). గురజాడ అప్పారావు కన్యాశుల్కం, దిద్దుబాటు అనునవి వరుసగా…

View Answer
జ: నాటకం , కథానిక

7). ఆంద్రనాయక శతక కర్త ?

View Answer
జ: కాసుల పురుషోత్తమ కవి

8). అష్టదిగ్గజ కవులలో లేనివారు?

View Answer
జ: చదలవాడ మల్లన

9). ప్రకృష్టమైన బంధం కలది?

View Answer
జ: ప్రబంధం

10). పురాణం పంచలక్షణాలు?

View Answer
జ: సర్గ,ప్రతిసర్గ,వంశం,మన్వాంతరం,వంశానుచరితం

2 thoughts on “TRT TET DSC TELUGU CONTENT METHOD”

Comments are closed.