TRT TET DSC TELUGU CONTENT METHOD

TRT TET DSC TELUGU CONTENT METHOD TET & DSC

TELUGU: ప్రక్రియలు

1).హంపి నుండి హరప్పా వరకు ఎవరి ఆత్మకథ?

View Answer
జ: తిరుమల రామచంద్ర

2).కందుకూరి వీరేశలింగం కు చెందని జీవితచరిత్ర?

View Answer
జ: క్రీస్తుచరిత్ర

3). తెలుగులో స్వీయచరిత్రకు ఆద్యుడు?

View Answer
జ: కందుకూరి వీరేశలింగం

4). విమర్శ అనే లక్షణం ప్రధానంగా గలది?

View Answer
జ: గల్పిక

5). నాజీవితయాత్ర – ఎవరి స్వీయరచన?

View Answer
జ: టంగుటూరి ప్రకాశం

2 thoughts on “TRT TET DSC TELUGU CONTENT METHOD”

Comments are closed.