TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 మూర్తిమత్వం (Personality) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST

25. సినిమాలో కథానాయిక అప్పటికే వివాహమైన కథానాయకున్ని ఇష్టపడితే అద్దంలో ఆమె అంతరాత్మ ఆమెను హెచ్చరించడం దేనికి సూచిక?
ఎ) ఇడ్ – ఈగో మధ్య సంఘర్షణ
బి) ఇడ్ – సూపర్ ఈగో మధ్య సంఘర్షణ
సి) ఈగో – సూపర్ ఈగో మధ్య సంఘర్షణ
డి) లిబిడో – ఇడ్ మధ్య ఘర్షణ

View Answer
సి) ఈగో – సూపర్ ఈగో మధ్య సంఘర్షణ

26. మనోసాంఘిక వికాస సిద్దాంతంలో – సన్నిహిత్వం – ఏకాంతం అనే మనోసాంఘీక క్లిష్టపరిస్థితులు గల వికాస దశ?
ఎ) ఉత్తర శైశవం
బి) పాఠశాల దశ
సి) కౌమార దశ
డి) పూర్వ వయోజన దశ

View Answer
డి) పూర్వ వయోజన దశ

27. భార్యా బాధితుడైన వ్యక్తి తన బాధను వ్యక్తపరచడం?
ఎ) సానుభూతి
బి) ప్రక్షేపణం
సి) వ్యక్తీకరణ
డి) విస్తాపనం

View Answer
సి) వ్యక్తీకరణ

28. తరగతిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రతినిధిని నియమించడంలో ఉపయోగపడేది?
ఎ) ప్రజ్ఞా పరీక్ష
బి) శారీరక పరీక్ష
సి) సోషియోగ్రామ్
డి) సిరామరకల పరీక్ష

View Answer
సి) సోషియోగ్రామ్

29. కాపీ కొట్టే విద్యార్థిని ఎందుకు కాపీ కొట్టావు అని అడిగితే నాతో పాటు అందరూ కొడుతున్నారు అని చెప్పడంలో ఉపయోగించిన రక్షకతంత్రం?
ఎ) హేతుకీకరణం
బి) ప్రక్షేపణం
సి) స్వైర కల్పన
డి) విస్తాపనం

View Answer
బి) ప్రక్షేపణం

30. ఒక విద్యార్థి బడికి వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది. ఆ విద్యార్థిలో కలిగిన ఆటంకం?
ఎ) శారీరక ఆటంకం
బి) మానసిక ఆటంకం
సి) భౌతిక ఆటంకం
డి) పరిసరాల ఆటంకం

View Answer
సి) భౌతిక ఆటంకం

Page: 1 2 3 4 5

admin

Recent Posts

TRT TET DSC Telugu Content Study Material Questions with Answers AP and Telangana

1. స్త్రీల సమస్యలను కథల్లో, నవలల్లో బలంగా వివరిం చిన రచయిత - 1) శ్రీశ్రీ 2) చలం 3) యద్దనపూడి సులోచనారాణి 4) మధురాంతకం రాజారాం…

6 years ago

Solar system Geography GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS in Hindi

सौरमंडल और महत्वपूर्ण प्रश्न 1. टेलीफोन का आविष्कार किसने किया था ? उतर -अलेक्जेंडर ग्राहम बेल 2. प्रकाश की गति…

6 years ago

Geography GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS

1. How long is the longest river Nile character in the world? A.6695 B.6685 C.6675 D.6665 A✔️✔️ Niagara Falls is…

6 years ago

Full list of important meetings in 2018 GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS in Telugu

*2018లో ముఖ్యమైన సమావేశాల పూర్తి జాబితా* 1). 10వ బ్రిక్స్ సమ్మిట్ 2018 *● జోన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా* 2). 13వ G-20 సమ్మిట్ 2018 *●అర్జెంటీనా, బ్యూనస్…

6 years ago

Full list of important meetings in 2018 GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS

1). 10th Bricks Summit 2018 * ● Jonasburg, South Africa * 2). 13th G-20 Summit 2018  * ● Argentina, Buenos…

6 years ago

The first of its kind in India GK AND GENERAL AWARENESS QUESTIONS WITH ANSWERS

? # The first item in India is the other item India's first direct payment bank The first Cherry Blossom…

6 years ago