16. హైదరాబాద్‌పై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో ముజఫర్ జంగ్‌కు మద్దతు ఇచ్చినవారు?
1) బ్రిటిషర్లు
2) హైదర్ అలీ
3) ఫ్రెంచ్‌వారు
4) సలాబత్ జంగ్
సమాధానం: 3
17. లక్కిరెడ్డిపల్లిలో ముజఫర్ జంగ్‌ను హత్య చేసిందెవరు?
1) నాజర్ జంగ్
2) సలాబత్ జంగ్
3) బ్రిటిషర్లు
4) కర్నూలు, కడప నవాబులు
సమాధానం: 4
18. 1766లో బ్రిటిషర్లకు ఉత్తర సర్కారులను అప్పగించిన అసఫ్‌జాహీ పాలకుడు?
1) సలాబత్ జంగ్
2) నిజాం అలీ
3) నాజర్ జంగ్
4) నిజాం-ఉల్-ముల్క్
సమాధానం: 2
19. చందూలాల్ ఏ అసఫ్‌జాహీ పాలకుడి వద్ద పేష్కారుగా పనిచేశాడు?
1) సికిందర్ జా
2) నాజర్ ఉద్దౌలా
3) నిజాం అలీ
4) సలాబత్ జంగ్
సమాధానం: 1
20. అసఫ్‌జాహీల రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు మార్చినవారు?
1) నాజర్ జంగ్
2) సలాబత్ జంగ్
3) నిజాం అలీ
4) నిజాం-ఉల్-ముల్క్
సమాధానం: 3
1. కింది వాటిలో ఉద్దేశం కానిది ఏది? 1) విజ్ఞానశాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించడం 2) సాంకేతిక అభివృద్ధి సాధించడం 3) విద్యార్థికి 'కాలుష్యం' అనే పాఠం బోధించడం…
PRACTICE QUESTIONS Directions (Q. No’s. 1-4): Read the following passage carefully and answer the questions that follow. Almost everyone in…
1). What are the main rivers flowing through the state? 2). What is the name of the river Godavari 3).…
1) Where is the power outflow measured? 2) Is the temperature and light stimulation intensity measured in? 3) What is…
1. Who is the British Resident who is responsible for land reforms in Hyderabad? 1) Crick Patrick 2) Metcafe 3)…
1) విద్యుత్ ప్రవాహ తీవ్రత ఎందులో కొలుస్తారు ? జ: ఆంపియర్లు 2) ఉష్ణోగ్రత, కాంతి ఉద్దీపన తీవ్రతను ఎందులో కొలుస్తారు? జ: డిగ్రీ కెల్విన్, కెండెలాలో…