KAKATHEEYULU Telangana History General Studies And General Awareness questions with answers for Competitive Exams Authoradmin / Posted onFebruary 16, 2018May 26, 2018 51) కాకతీయుల కాలంలో సర్వసాధారణ వినోదం ఏంటి?View Answer జ: తోలుబొమ్మలాట 52) ధర్మసాగర శాసనంలో పేర్కొన్న వాయిద్యం ఏది?View Answer జ: జలకరండ 53) తెలుగు సాహిత్యంలో తలమానికమైన ద్విపద కావ్యం?View Answer జ: రంగనాధ రామాయణం 54) కాకతీయుల కాలాన్ని ఎలా పిలుస్తారు?View Answer జ: శూద్ర యుగం Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11