RRB Group D ALP Railway Exams General Studies And General Awareness Previous questions with answers for Competitive Exams In Telugu

RRB Group D ALP Railway Exams General Studies And General Awareness Previous  questions with answers for Competitive Exams In Telugu

1. ఈ క్రింది దేశాలలో రెండు రాజధానులు కలిగిన దేశాలను కనుగొనండి :
ఎ) జార్జియా
బి) ఆస్ట్రేలియా
సి) శ్రీలంక
డి) దక్షిణాఫ్రికా
ఇ) మలేషియా
ఎఫ్) నేపాల్
1) ఎ, బి, డి మరియు ఎఫ్
2) ఎ, బి, సి మరియు ఇ
3) ఎ, సి, డి మరియు ఎఫ్
4) ఎ, సి, డి మరియు ఇ

View Answer
4) ఎ, సి, డి మరియు ఇ

2. ఈ క్రింది దేశాలు వాటి సరిహద్దు రేఖలను జతపర్చండి.
ఎ) చైనా 1) మెక్ మోహన్ రేఖ
బి) పాకిస్తాన్ 2) రాడ్ క్లిఫ్ రేఖ
సి) అఫ్ఘనిస్తాన్ 3) కో కో ఛానల్
డి) మయన్మార్ 4) డ్యూరాండ్ రేఖ
1)a1,b2,c3,d4
2) a3,b2,c1,d4
3) a1,b2,c4,d3
4)a4,b3,c2,d1

View Answer
3) a1,b2,c4,d3

3. ఇస్తూ 2017 ఆగస్టు 31న కక్ష్యలోకి ప్రవేశపెట్టిన నావిగేషన్ శాటిలైట్ ఐఆర్ఎస్ఎస్-1హెచ్ విఫలమైంది. ఈ శాటిలైట్సు తీసుకెళ్ళిన రాకెట్ వెహికిల్ ఏది ?
1) పీ.ఎస్.ఎల్.వి. -సీ35
2) పీ.ఎస్.ఎల్.వి.-సీ36
3) పీ.ఎస్.ఎల్.వి.-సీ37
4) పీ.ఎస్.ఎల్.వి.-సీ39

View Answer
4) పీ.ఎస్.ఎల్.వి.-సీ39

4. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ మధ్యప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటివరకు మధ్యప్రదేశ్ గవర్నర్గా ఏ రాష్ట్ర గవర్నర్ అదనపు బాధ్యతలు స్వీకరించారు?
1) బీహార్
2) రాజస్థాన్
3) గుజరాత్
4) పంజాబ్

View Answer
3) గుజరాత్

5. ఈ క్రింది వాటిలో సరిఅయిన జతలను గుర్తించండి.
ఎ) అంతర్జాతీయ న్యాయస్థానం – ది హేగ్ నెదర్లాండ్స్
బి) ప్రపంచ బ్యాంక్- బ్రిటన్
సి) అంతర్జాతీయ అణుశక్తి కేంద్రం-ఆస్ట్రియా
డి) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)- జెనీవో, స్విట్జర్లాండ్
ఇ) ప్రపంచ కార్మిక సంస్థ (ILO): నైరోబీ, కెన్యా
1) ఎ, బి మరియు సి
2) ఎ, సి మరియు ఇ
3) ఎ, డి మరియు ఇ
4) ఎ, సి మరియు డి

View Answer
4) ఎ, సి మరియు డి